సుబ్బరాజు చేసుకున్న అమ్మాయి వివరాలు..! 23 d ago
సినీ నటుడు సుబ్బరాజు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్య పరిచారు. సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి వివరాలు లభించాయి. ఈమే పేరు "స్రవంతి" అమెరికాలోని ఫ్లోరిడా లో డెంటిస్ట్ గా వర్క్ చేస్తుంది. స్రవంతి అమెరికాలోని కొలంబియాలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లో చదువు పూర్తి చేసింది. వీరి పెళ్లి అమెరికాలో జరగగా రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.